విజ్ఞప్తి
రో.ర.సంస్థ కార్మికులకు శుభాకాంక్షలు..
ఎలా ఐన సాదించారు..తెలంగాణా అధిక ఆదాయం తో 44% పెంచినది..
ఆంధ్ర ప్రదేశ్ లోటు ఆదాయం తో 43% పెంచినది..
ఇప్పటివరకు మీరు బాగా కష్టపడ్డారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.. కానీ..సంస్థ ఇంకా నష్టాల్లోనే కొనసాగుతుంది అంటే ఇది ఎవరి తప్పిదం అనుకోవాలి??? సంస్థ యజమన్యానిదా?? లేక కార్మికులదా??
" ఎవరిదో తేల్చుకోండి..!!!" అందరు సమిష్టిగా పని చేసి సంస్థ ని లాభాల బాటలోకి తెసుకు రండి..
No comments:
Post a Comment