న్యాయం - అన్యాయం
మన దేశం లో న్యాయం ఇంకా బతికే ఉంది అనుకునే లోపల ఆ న్యాయానికి ఆయుషు తక్కువ అని అనక తప్పదు..
సల్మాన్ ఖాన్ బెయిల్.. 5 సంవత్సరాలు జైలు.. అనుకునే లోపే బెయిల్..
జయ బెయిల్.. అక్రమం గా డబ్బు సంపాదించిన వాళ్ళకి మంచి గుణపాటం.. అందాం అనుకుంటే ఈ బెయిల్..
సత్యం రాజు బెయిల్..
ఇవన్ని ఎక కాలం లోనే జరిగిపొయయ్..
ముందు ఎందుకు శిక్ష్ విధించారు??? తర్వాత ఎందుకు బెయిల్ ఇచరూ??
ఇలా ఐతే తప్పు చెయ్యని వాళ్లకి కూడా చెయ్యాలి అనిపిస్తుంది.. ఎందుకంటే తప్పించుకోవడం ఈజీ కదా...
No comments:
Post a Comment