GODAVARI PUSHKARALU
పోటెత్తిన జన సంద్రం.. ఈ జన భక్తిని చూసి ఇప్పటికే గోదారమ్మ పులకించిపోయి ఉంటుంది.. ఏమి ఆ పుష్కర సోయగం??
భక్తి పారవశ్యం తో మునిగిపోతున్న జనాలకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు తోడవ్వడం తో పుష్కర ఘాట్ లు అన్ని పులకిన్చిపోతున్నై..
గోదారమ్మా.. ప్రజలందర్నీ చల్లగా చూడు అంటూ భక్త జన సందోహం తమ కోరుకుంటున్న వేళ.. పైనుంచి ఆ దేవతలు కూడా దిగి వచ్చి పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్న వేళ..
ఆస్వాదిద్దాం అందరం ఆస్వాదిద్దాం.. ఈ పుష్కరాల్ని.. _/\_

No comments:
Post a Comment