Wednesday, 18 November 2015

కర్షకుల జీవితాలు సార్...

పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ప్రభుత్వ స్పందన రైతులకు అత్యవసరం.

ఎంత త్వరగా స్పందిస్ధే అన్ని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు.

ఈ మాటలు మీ వరకు రావాలి అని కోరుకుంటున్నాం. ఆ ప్రాణాలు కాపాడండి సార్.
ఏం తప్పు చేసారు సార్. వారి కుటుంబాలు ఏమైపోతారో ఆలోచించండి సార్.

No comments:

Post a Comment