Saturday, 5 December 2015

భలే..భలే..బస్సులు.


ఈ రోజు ఆర్టీసీ బస్సు ఎక్కా..
Ladies సీట్లలో gents కూర్చున్నారు.. కొంత మంది Ladies నిల్చున్నారు.. ఇంతలో తర్వాతి స్టాపులో ఒక మహిళ ఎక్కి" Ladies సీట్లలో gents కూర్చుంటే లేవడం వాళ్ళ భాద్యత.. లేవకపోతే.. లేపడం మన భాద్యత" అని లేపారు..

ఈ ధైర్యం అందరికీ కావాలి.

మన విద్యార్థి జీవితంలో ఆర్టీసీతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటే నవ్వొస్తోంది.

ప్రాణ మిత్రులతో footboard hanging లూ..
బస్సుల కోసం స్నేహితులతో కలసి బస్ స్టాపుల్లో waiting లూ...
అదే ప్రేమికులైతే..
బస్సులు రాని స్టాపుల కోసం searching.. ఒకవేళ బస్సు వచ్చేస్తే.. front నుంచి back కి చేసుకునే ఆ మూగ సైగలూ..

ఏయ్..ఏయ్..ఏయ్.. మీకూ ఆ తీపి జ్ఞపకాలు గుర్తొస్తుంటే నవ్వొస్తుంది కదూ.. మీ మోములో చిరునవ్వు నాకు కన్పిస్తోంది లేండి.. :D

అనుభవించని వారు అనుభవించి తీరాల్సందే..

No comments:

Post a Comment